Saturday, April 27, 2024

Breaking : కాసేప‌ట్లో ఢిల్లీకి సీఎం ‘జ‌గ‌న్’

కాసేప‌ట్లో సీఎం జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు సాయంత్రం 4.45కి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ఆయ‌న భేటీ కానున్నారు. రాత్రి 9గంట‌ల‌కు అమిత్ షాతో సీఎం జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. కాగా రేపు ఉద‌యం కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్ , గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ తో స‌మావేశం కానున్నారు సీఎం జ‌గ‌న్.

Advertisement

తాజా వార్తలు

Advertisement