Saturday, May 4, 2024

DC vs MI : 14 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 181/3

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియన్స్ జ‌ట్ల మ‌ధ్య 43వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన ఢిల్లీ జ‌ట్టు 14ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు చేసింది.

ఢిల్లీ ఓపెన‌ర్ జాక్ ఫ్రెజ‌ర్ మెక్ గుర్క్ 27 బంతుల్లో 11 ఫోర్లు ఆరు సిక్స‌ర్ల‌తో 84 ప‌రుగులు చేసి ఔట్ కాగా, అభిషేక్ పోరెల్ 37 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. , హోప్ 41 ప‌రుగుల‌ కు ఔటయ్యాడు.. ప్ర‌స్తుతం రిష‌బ్ పంత్ , స్టబ్స్ క్రీజ్ లో ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement