Wednesday, May 22, 2024

Pragya Jaiswal : కంచె తీసేస్తే…..

మెగా హీరో వరుణ్‌ తేజ్ నటించిన ‘కంచె’ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. ఈ అమ్మడు అంతకు ముందు తెలుగు లో ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా సక్సెస్ ని తెచ్చిపెట్టడం లో విఫలం అయ్యాయి. కంచె తో ఈ అమ్మడు బిజీ అయ్యింది.

- Advertisement -

పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరించిన ప్రగ్యా జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. తాజాగా మరోసారి ఆకట్టుకునే అందంతో ఈ అమ్మడు అదరగొట్టింది. క్లీవేజ్ షో తో మతి పోగొట్టింది సాధారణంగానే ప్రగ్యా అందాల ఆరబోత ఫోటోలు తెగ షేర్‌ చేస్తుంది. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందాల విందు తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఆకట్టుకునే అందాల ప్రగ్యా పోటోలు ఎప్పటిలాగే నెట్టింట వైరల్‌ అవుతూ ఈమె అందపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement