Monday, May 6, 2024

Breaking : క‌ర్నాట‌క‌లో విమోచ‌న దినోత్స‌వాలు-హాజ‌ర‌యిన సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై

క‌ర్నాట‌క‌లో విమోచ‌న దినోత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై హాజ‌ర‌య్యారు. సీఎం గౌర‌వ వ‌ద‌నాన్ని స్వీక‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ పోరాటంతోనే నైజాం ప్రాంతానికి విముక్తి క‌లిగింద‌న్నారు. సైనిక చ‌ర్య వ‌ల్లే స్వాతంత్ర్యం వ‌చ్చింద‌ని బ‌స్వ‌రాజ్ బొమ్మై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement