Saturday, April 27, 2024

Breaking: 10న మ‌రోసారి సీఎం జ‌గ‌న్ తో చిరంజీవి భేటీ

మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈనెల 10వ‌తేదీన చిరంజీవితో స‌హా ప‌లువురు సినీ పెద్ద‌లు సీఎం జ‌గ‌న్ ను క‌ల‌వ‌నున్నారు. తెలుగు సినీ రంగ స‌మ‌స్య‌లు, టికెట్ ధ‌ర‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement