Friday, May 3, 2024

Breaking : బ్లాక్ సైర్ లేక్ పై – టొర్న‌డో విధ్వంసం

అమెరికా జార్జియాలో టొర్న‌డో బీభ‌త్సం సృష్టించింది. బ్లాక్ సైర్ లేక్ పై విధ్వంసం సృష్టించింది టొర్న‌డో.. ఈ ఘ‌ట‌న‌కి సంబంధించి ప‌లు వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ మ‌ధ్య‌కాలంలో అమెరికాలో ప‌లుచోట్ల టొర్న‌డో బీభ‌త్సం సృష్టిచ‌డం ప‌రిపాటిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement