Sunday, May 5, 2024

Breaking : బంజారాహిల్స్ – సీఐగా ‘నాగేశ్వ‌ర్ రావు’ నియామ‌కం

బంజారాహిల్స్ సీఐగా నాగేశ్వ‌ర్ రావుని నియ‌మించారు. ఆరేళ్లుగా టాస్క్ ఫోర్స్ లో ఉన్నారు నాగేశ్వ‌ర్ రావు. డ్ర‌గ్స్ ఆప‌రేష‌న్ లో నాగేశ్వ‌ర్ రావు కీల‌క‌పాత్ర‌ని పోషించారు. బంజారాహిల్స్ ఏసీపీ సుద‌ర్శ‌న్ కు చార్జ్ మెమో జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement