Tuesday, May 14, 2024

Big Breaking : టోకెన్లు లేకుండానే శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తి

టోకెన్లు లేకుండానే తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తినిచ్చారు అధికారులు. ఈ మేర‌కు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టీటీడీ అడిష‌న‌ల్ సీవీఎస్ వో శివ‌కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement