Monday, May 6, 2024

Big Breaking : తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ – షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ

తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలె ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు బండ ప్రకాశ్. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ.మే 12న నోటిఫికేషన్. మే 19న నామినేషన్లకు చివరి తేదీ.మే 30న పోలింగ్.. అనంతరం ఓట్ల లెక్కింపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement