Thursday, May 2, 2024

Big breaking : జ‌మ్మూక‌శ్మీరులో ఎన్ కౌంట‌ర్..ఉగ్ర‌వాది హ‌తం..

జ‌మ్మూక‌శ్మీరులో ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఉగ్ర‌వాదులు,భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. భ‌ద్ర‌తా ద‌ళాలు ఉగ్ర‌వాదిని మ‌ట్టుబెట్టారు. ఇంకా ఈ ఘ‌ట‌న‌కి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement