Friday, May 24, 2024

Big Breaking : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.21కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేగింది. రూ.21కోట్ల విలువైన హెరాయిన్ ని సీజ్ చేశారు డిఆర్ ఐ. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ ని ప‌ట్టుకున్నారు. 3.12కేజీల హెరాయిన్ ని తీసుకువ‌చ్చాడు నిందితుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement