హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. రూ.21కోట్ల విలువైన హెరాయిన్ ని సీజ్ చేశారు డిఆర్ ఐ. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ ని పట్టుకున్నారు. 3.12కేజీల హెరాయిన్ ని తీసుకువచ్చాడు నిందితుడు.
Big Breaking : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.21కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
![brea](https://cdn.prabhanews.com/wp-content/uploads/2022/02/brea-2-696x364.jpg)
Advertisement
తాజా వార్తలు
Advertisement