Monday, April 29, 2024

Beaking : పెళ్లి పేరిట బ్యాంక్ మేనేజ‌ర్ కి వ‌ల – రూ.40ల‌క్ష‌లు కొట్టేసిన సైబ‌ర్ చీట‌ర్స్

పెళ్లి పేరిట బ్యాంక్ మేనేజ‌ర్ కు వ‌ల‌..రూ.40ల‌క్ష‌లు కొట్టేసిన సైబ‌ర్ చీట‌ర్స్. మాట్రిమోనీలో ప‌రిచ‌య‌మైంది కిలాడీ లేడీ. కాగా త‌ల్లి ఆరోగ్యం బాలేద‌ని డ‌బ్బు గుంజింది కిలాడీ లేడీ. సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు బ్యాంక్ మేనేజ‌ర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement