Sunday, May 5, 2024

Exercise: హైపర్​సోనిక్​ బాలిస్టిక్​ మిస్సైల్స్​ టెస్ట్​ చేసిన రష్యా..

ఉక్రెయిన్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నందున రష్యా శనివారం తన తాజా హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. వీటిలో క్రూయిజ్ క్షిపణులు, అణు సామర్థ్యపు బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇవి విజయవంతంగా టార్గెట్​ని ఛేదించినట్టు తెలుస్తోంది.. కాగా, “అన్ని క్షిపణులు వాటి లక్ష్యాలను ఛేదించాయని, వాటి పనితీరు ఎంతో బాగుందని అనధికారక వర్గాలు తెలిపాయి. ప్లాన్​డు ఎక్సర్​సైజ్​లో Tu-95 బాంబర్లు, జలాంతర్గాములు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement