Sunday, April 28, 2024

బ‌ర్త్ డే వేడుక‌ల కోసం – ఫ్యామిలీతో యూర‌ప్ వెళ్తోన్న బన్నీ

త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకోవ‌డానికి కుటుంబంతో క‌లిసి యూర‌ప్ ట్రిప్ కు బ‌య‌లుదేరాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నేటితో బ‌న్నీకి 40ఏళ్లు.ఇక ఈ టూర్ లో బ‌న్నీతో పాటు భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ ఉన్నారు. ఎయిర్ పోర్టులో వీరు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూరప్ ట్రిప్ ను ముగించుకుని వచ్చిన తర్వాత ‘పుష్ప 2’ షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటాడని సమాచారం. ఇంకోవైపు తమ అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement