Friday, April 26, 2024

Breaking: నటి రాఖీ సావంత్ అరెస్ట్

మోడల్, బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి షెర్లిన్ చోప్రా ఫిర్యాదుతో రాఖీ సావంత్ ను అరెస్ట్ చేశారు. అసభ్యకరంగా తన వీడియోలు, ఫోటోలు తీసిందని షెర్లిన్ చోప్రా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రాఖీ సావంత్ ను అరెస్ట్ చేశారు. రాఖీ సావంత్ ను పోలీసులు కోర్టులో హాజరుపరుచనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement