Wednesday, May 8, 2024

Breaking: యశ్వంత్ సిన్హాకు ఆప్ మద్దతు

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది. ఆప్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement