Saturday, May 18, 2024

Breaking: ఢిల్లీ ఎయిర్ పోర్టులో 45 గన్స్ పట్టివేత

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా గన్ లను పట్టుకున్నారు. రూ.22లక్షల విలువైన 45 గన్ లను స్వాధీనం చేసుకున్నారు. గన్ లను తీసుకెళ్తున్న ఇద్దరు దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు వియాత్నం నుంచి వచ్చినట్లు గుర్తించారు. గతంలోనూ ఈ జంట 25 గన్ లను భారత్ కు తీసుకొచ్చినట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement