Tuesday, April 30, 2024

1st Test : ఛటేశ్వర్ పుజారా సెంచరీ

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో ముందు శుభమాన్ గిల్ సెంచరీ చేయగా.. ఇప్పుడు ఛటేశ్వర్ పుజారా సెంచరీ చేశాడు. దీంతో భారత్ జట్టు స్కోరు భారీ దిశగా దూసుకెళ్తోంది. పుజారా 150 బంతుల్లో 102 పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement