Saturday, May 11, 2024

1st Test : 177 పరుగులకు ఆసీస్ ఆలౌట్

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ టెస్టులో ఆస్ట్రేలియా జ‌ట్టు 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు లబూసేన్ 49 పరుగులు, స్టీవ్ స్మిత్ 37 పరుగులు, అలెక్స్ కారే 36 పరుగులు, హ్యాండ్స్ కాండ్ 31 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు రవీంద్ర జడేజా 5 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు, మహమ్మద్ షమీ, సిరాజ్ లు ఒక్కొక్క వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement