Tuesday, May 14, 2024

WTC Final: లంచ్ బ్రేక్.. ఆసీస్ స్కోరు 73/2

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ లండన్ లో జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు 71 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. ఉస్మాన్ ఖవాజా డకౌట్ కాగా, డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేసి ఔటయ్యారు. అయితే ప్రస్తుతం లంచ్ బ్రేక్ విరామం తీసుకున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా జట్టు 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement