Sunday, May 19, 2024

చెల‌రేగిపోతున్న కోల్‌క‌తా.. 12 ఓవ‌ర్ల‌కు స్కోర్ ఎంతంటే?

ఐపీఎల్ 15 సీజ‌న్‌లో చెన్నై, కోల్‌క‌తా మ‌ధ్య వాంఖ‌డే స్టేడియంలో తొలి పోరు జ‌రుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల న‌ష్టానికి 131 ప‌రుగులు చేసింది. త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా.. 12 ఓవ‌ర్ల‌లో 87 ప‌రుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement