Monday, May 6, 2024

Us Open: సిట్సిపస్ చేతిలో ముర్రే ఓటమి..

యూఎస్ ఓపెన్ లో టాప్ సీడ్ అండిముర్రే నిష్క్రమించాడు. మెన్స్ సింగిల్స్‌ లో ఆండిముర్రేకు షాకిచ్చాడు స్టెఫానోస్ సిట్సిపస్. తొలి సెట్‌ను ముర్రే 6-2తో సునాయాసంగా గెల్చుకోగా, రెండో సెట్‌ 7-6తో సిట్సిపస్ దక్కించుకున్నాడు. మూడో సెట్‌ ను 6-3తో ముర్రే గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్‌ను సిట్సిపస్ 3-6తో ఖాతాలో వేసుకున్నాడు . దీంతో నిర్ణయాత్మకమైన ఐదో సెట్‌ లో ఇద్దరూ హోరా హోరీగా తలబడ్డారు. ఈసెట్‌ ను కూడా దక్కించుకున్న సిట్సిపస్‌.. రెండో రౌండ్‌ కు చేరాడు.

ఇది కూడా చదవండి: ఎక్కడి సమస్యలు అక్కడే.. శిలాఫలకాన్ని ఆవు పేడ కొట్టి నిరసన

Advertisement

తాజా వార్తలు

Advertisement