Sunday, May 5, 2024

Third One Day – 96 ప‌రుగులు చేసి మార్ష్ ఔట్ – అసీస్ 223/2

రాజ‌కోట్ లో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలోఆస్ట్రేలియా బ్యాట‌ర్ మార్ష్ 96 పరుగులు చేసి రెండో వికెట్ గా ఔట‌య్యాడు. కుల‌దీప్ బౌలింగ్ లో ప్ర‌సిద్ధి కృష్ణ క్యాచ్ ప‌ట్ట‌డంతో వెనుతిరిగాడు.. కాగా రెండో వికెట్ కు మార్ష మ‌రో బ్యాట‌ర్ స్మిత్ తో క‌ల‌సి 137 ప‌రుగులు జోడించారు.. ప్ర‌స్తుతం స్మిత్ 63, లంబున్స్ బ‌ర్గ్ 6 ప‌రుగులుతో క్రీజ్ లో ఉన్నారు.. ఆసీస్ 29 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 223 ప‌రుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement