Friday, October 4, 2024

Manchirial – సింగ‌రేణి కార్మికుల‌కు భారీ బోన‌స్ – క‌విత‌కు కృతజ్ఞతలు తెలిపిన టీబీజీకేఎస్ నాయకులు

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రభ న్యూస్) సింగరేణి కార్మికులకు 2022-23 సంవత్సరానికి 32 శాతం లాభాల వాటా ప్రకటించినందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని బుధవారం నాడు హైదరాబాదులోని తన నివాసంలో టీబీజీకేఎస్ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలియజేసశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగర్ల మల్లయ్య, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి మహిపాల్ రెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement