Sunday, April 28, 2024

3rd ODI : మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్మిత్ (74) ఔట్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియాల జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు 242 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్ 74 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement