Sunday, April 28, 2024

T20 :ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్..? :

వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కు కెప్టెన్‌గా వ్యవహరించబోయే ఆటగాడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా చీలమండ గాయంతో ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఆసీస్‌తో ఆడనున్న 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌కు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement