Tuesday, May 7, 2024

సత్తా చాటిన వెయిట్‌ లిఫ్టర్‌, రజత పతకం సాధించిన వీరేశ్‌

ఖేలో ఇండియా యూత్‌ క్రీడల్లో తెలుగు వెయిట్ లిఫ్టర్‌ సత్తా చాటాడు. 49 కిలోల విభాగంలో వీరేశ్‌…రజత పతకం సాధించాడు. మొత్తం 179 కిలోల బరువు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూలుకు చెందిన వీరేశం ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ తరపున సత్తా చాటాడు. దీంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement