Monday, April 29, 2024

SA vs Ind 2nd ODI : 46 పరుగుల వద్ద రెండో వికెట్ డౌన్.. తిలక్ వర్మ (10) ఔట్

సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఇవాళ సెకండ్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 46 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్ బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ 10 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్ లో హెండ్రిక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement