Sunday, May 12, 2024

WPL : ఫైన‌ల్ పోరుకు రెఢీ

వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో టైటిల్ కోసం ఫైన‌ల్ పోరుకు జ‌ట్లు సిద్ధ‌మ‌య్యాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లూ తొలిసారి టైటిల్‌ను గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే ఆర్సీబీ ఫైనల్ ఇదే మొదటిసారి కాగా.. అటు ఢిల్లీ ఫైనల్ చేరడం ఇది రెండోసారి.

- Advertisement -

ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డబ్ల్యూపీఎల్​ 2024 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది.డబ్ల్యూపీఎల్​ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జీయో యాప్‌లో అందుబాటులో ఉంటుంది. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో కూడా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డబ్ల్యూపీఎల్​2024 ఫైనల్ ఆదివారం సాయంత్రం 7:30కు ప్రారంభమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement