Tuesday, May 7, 2024

Photo Story: హిమాల‌యాల ఒడిలో క్రికెట్‌..

హిమాల‌యాల ఒడిలో క్రికెట్ అంటూ.. ESPNcricinfo స్పోర్ట్స్ న్యూస్ వెబ్‌సైట్ ఓ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. కాశ్మీర్‌లోని ప‌చ్చిక మైద‌నం.. చుట్టూ ప‌చ్చ‌ని చెట్లు.. మేఘావృత‌మై నిర్మ‌ల‌మంగా ఉన్న ఆకాశం.. ప్ర‌కృతి ఒడిలో యువ‌కులు స్వేచ్ఛ‌గా క్రికెట్ ఆడుతున్న ఈ ఫొటో ఎంతో జాలీగా ఉంది. దీనిపై పాజిటివ్ కామెంట్స్ వ‌స్తున్నాయి. నిరంత‌రం సైన్యం క‌వాతు, పాకిస్తాన్ ముష్క‌రుల దాడులు.. మ‌న బ‌లగాల ప్ర‌తి దాడుల‌తో భ‌యంక‌ర వాతావ‌ర‌ణం ఉండే కాశ్మీర్ ప‌రిస్థితి చాలా మారింద‌న్న దానికి ఇదో నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement