Sunday, April 28, 2024

French Open | ఫైనల్లో భారత్.. మరికొద్ది సేపట్లో తైవాన్ జంటతో ఢీ !

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో.. భార‌త్ డ‌బుల్స్ జోడీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. కాగా సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన కాంగ్‌ మిన్‌ హ్యూక్‌, సియో సీయుంగ్‌ జేతో తలపడిన సాత్విక్ చిరాగ్‌లు 21–16, 21–13 వరుస సెట్లలో విజయం సాధంచి ఫైనల్స్‌కు చేరుకున్నారు.

ఇక మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో తైవాన్ కు చెందిన లు చింగ్-యా, యాంగ్ పో-హాన్ లతో పోటీ పడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement