Sunday, April 28, 2024

IND vs SL: ఐదో వికెట్ డౌన్.. సూర్య కుమార్ (12) ఔట్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ 32వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 276 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేసి మధుశనక బౌలింగ్ లో కుశల్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement