Monday, April 29, 2024

ఓటీటీలో వినోదాల విందు.. ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

ప్రతి శుక్రవారం థియేటర్లలో సినిమాలు ఎంత రెగ్యులర్‌ గా వస్తున్నాయో అంతే రెగ్యులర్ గా ఓటీటీ సినిమాలు, సిరీస్ లు వస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ అయిన సినిమాలు రెండు మూడు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. దీంతో థియేటర్‌ స్క్రీనింగ్‌ కంటే కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌ పైనే ఆసక్తి చూపిస్తున్నారు.

కాగా, ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు ఈ వారం ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌లను రెడీగా ఉన్నాయి. ఇక‌ ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో… యాక్షన్, కామెడీతో పాటు రొమాంటిక్ డ్రామా వంటి వివిధ రకాల జానర్‌లు ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూద్దాం..

ఈ వీకెండ్‌ ఓటీటీ సినిమాలు..

Disney+ Hotstar :
స్కంధ – నవంబర్ 2

- Advertisement -

Netflix :
జవాన్ – నవంబర్ 2
మంత్ ఆఫ్ మధు – నవంబర్ 3
మ్యాడ్ – నవంబర్ 3

ఈ వీకెండ్‌ వెబ్ సిరీస :

ప్రైమ్ వీడియో :
పి.ఐ. మీనా – నవంబర్ 3

సోనీ లివ్ :
స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ – వాల్యూమ్ 2 – నవంబర్ 3

Disney+ Hotstar :
బిహైండ్ ది అట్రాక్షన్ సీజన్ 2 – నవంబర్ 1
Loki సీజన్ 2 కొత్త ఎపిసోడ్‌లు – నవంబర్ 2
ఆర్య సీజన్ 3 – నవంబర్ 3
బ్లాక్ కేక్ – నవంబర్ 3
లేడీ క్విజ్ – నవంబర్ 3

Advertisement

తాజా వార్తలు

Advertisement