Sunday, May 19, 2024

IND vs PAK: రెండో వికెట్ కోల్పోయిన పాక్…. ఇమామ్ ఉల్ హ‌క్ (36) ఔట్

అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ భారత్‌ vs పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 73 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పాక్ బ్యాట్స్ మెన్ ఇమామ్ ఉల్ హ‌క్ 36 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement