Sunday, May 5, 2024

IND vs NZ, ICC World Cup: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా

ICC ODI వరల్డ్ కప్ 2023 టేబుల్ టాపర్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆతిథ్య భారత్ మధ్య ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో జరుగుతోంది. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకెళ్తున్న ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది.

అయితే ముందుగా టాస్ గెలిచిన ఇండియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement