Sunday, May 5, 2024

Ind vs Eng 1st Test : టీ బ్రేక్.. ఇంగ్లండ్ స్కోర్ 215/8

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్లు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇంగ్లండ్ జట్టు టీ బ్రేక్ సమయానికి 8వికెట్ల కోల్పోయి 215 పరుగులు చేసింది.

టీబ్రేక్ సమయానికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు బెన్ స్టోక్స్ 43 పరుగులు, మార్కు వుడ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకంటే ముందు జానీ బెయిర్ స్టో 37 పరుగులు, బెన్ డక్కెట్ 35 పరుగులు, జో రూట్ 29 పరుగులు చేసి ఔట్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement