Monday, April 29, 2024

ENG vs NED : నెదర్లాండ్స్ టార్గెట్ 340 పరుగులు

పూణెలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో ఇంగ్లండ్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ జ‌ట్ల మ‌ధ్య ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా ఇవాళ 40వ వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జ‌ట్టు బ్యాటింగ్ చేపట్టింది. ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు బెన్ స్టోక్స్ 108 పరుగులు, డేవిడ్ మలన్ 87 పరుగులు, క్రిష్ వోక్స్ 51 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 340 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement