Monday, April 29, 2024

Breaking: ఆసిస్​దే టీ 20 వరల్డ్ కప్​.. చాంపియన్స్​ సంబురాలు

కివీస్​తో జరిగిన ఫైనల్​ పోరులో ఆసిస్​ ఘన విజయం సాధించింది. రెండు వికెట్లను మాత్రమే పోగొట్టుకుని నిర్దేశిత 20 ఓవర్లలో కివీస్​ పెట్టిన 173 పరుగుల టార్గెట్​ను అవలీలగా ఛేదించింది. తొలుత 10 ఓవర్లలో 1 వికెట్​, ఆ తర్వాత కొద్దిసేపటికే మరో వికెట్​ పోగొట్టుకుని కాస్త నెమ్మదించినా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్​ వీరోచితంగా పోరాడి కివీస్​ను చితక్కొట్టారు. అంతిమంగా ఆసీస్​ టీ20 వరల్డ్ కప్​ను ముద్దాడింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement