Sunday, May 5, 2024

Breaking: ఇండియ‌న్ విమెన్ క్రికెట్ కెప్టెన్‌గా హ‌ర్మ‌న్ ప్రీత్‌.. అధికారికంగా ప్ర‌క‌టించిన‌ బీసీసీఐ

భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్.. అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఈ క్రమంలో అన్నివైపుల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా మిథాలీకి కంగ్రాట్స్ చెప్పాడు. ఇక‌.. మ‌హిళా క్రికెట్ కెప్టెన్‌గా హ‌ర్మ‌న్‌ప్రీత్‌ని బీసీసీఐ ఎంపిక చేసింది. మిథాలీ ప్లేస్‌లో హ‌ర్మ‌న్ ప్రీత్‌కౌర్‌ని కెప్టెన్‌గా నియ‌మిస్తూ బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో హ‌ర్మ‌న్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు, గ్రీటింగ్స్ తెలియ‌జేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement