Wednesday, May 15, 2024

తొలి ఓవ‌ర్ లోనే అశ్విన్ దెబ్బ – ఓపెన‌ర్ ఖ్వాజ‌ ఔట్..

ఇండోర్ లో జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కు తొలి ఓవ‌ర్ లోనే దెబ్బ త‌గిలింది.. 76 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్ ను అశ్విన్ తొలి ఓవ‌ర్ లోనే షాక్ ఇచ్చాడు.. ఓపెన‌ర్ ఖ్వాజ‌ను పెవిలియ‌న్ కు పంపించాడు..ప్ర‌స్తుతం ఆసీస్ ఒక వికెట్ న‌ష్టానికి 10 ప‌రుగులు చేసింది.. విజ‌యానికి ఇంకా 66 ప‌రుగుల దూరంలో ఆసీస్ ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement