Wednesday, May 1, 2024

Asian Games … హాకీలో భారత్ పురుషుల టీమ్ కు స్వర్ణం

ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు బంగారు ప‌త‌కం కైవ‌సం చేసుకుంది.. . ఫైనల్‌లో జపాన్‌పై 5.- 1 గోల్స్ తో విజయం సాధించింది. ఆసియా క్రీడ‌ల హాకీ టోర్నిలో భార‌త్ 1966, 1998, 2014 లో కూడా బంగారు ప‌త‌కాలు సాధించింది.. తాజ‌గా సాధించిన ఈ ప‌త‌కంతో మొత్తం పురుషుల జ‌ట్టు నాలుగు గోల్డ్ మెడ‌ల్స్ ను త‌న ఖాతాలో వేసుకుంది.. ఈ విజ‌యంతో 2024లో పారిస్ లో జ‌రిగే ఒలింపిక్స్ నేరుగా పాల్గొనే అర్హ‌త సాధించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement