Sunday, May 5, 2024

Asia Cup 2023 : కోహ్లీ ఔట్… భారత్ స్కోరు .. 90/2

కొలంబోలో భారత్ వర్సెస్ శ్రీలంక‌ జట్ల మధ్య సూపర్ ఫోర్స్ లోని నాల్గ‌వ మ్యాచ్ లో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. అయితే భారత జట్టు 90 పరుగుల వద్ద రెండో వికెట్ డౌన్ అయ్యింది. భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ మూడు పరుగులు చేసి వెల్లలాగే బౌలింగ్ లో శ‌న‌క కు క్యాచ్ ఇచ్చ ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement