Sunday, April 28, 2024

Asia Cup, 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ జట్టు

కొలంబోలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య సూపర్ ఫోర్స్ లో 6వ మ్యాచ్ ఇవాళ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది. అయితే ఇప్పటికే భారత్ జట్టు ఫైనల్ కు చేరుకున్న విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement