Thursday, May 2, 2024

Big Breaking: రెండు​ ఓవర్లలోనే 5వికెట్లు.. పెవిలియన్​కు క్యూకట్టిన సఫారీలు

భారత కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు. ఆస్ట్రేలియా మీద గెలిచిన ఉత్సాహంతో బౌలింగ్​లోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆకట్టుకుంటున్నారు. సౌతాఫ్రికాతో ఇవ్వాల తిరువనంతపురంలో జరుగుతున్న తొలి టీ20లో రెండు ఓవర్లలోనే 5 వికెట్లు పడగొట్టి భారత సత్తా చాటారు. ఇక అవుటైన వారిలో సూపర్​ బ్యాట్స్​మన్​ క్వింటన్​ డీకాక్​ (1), కెప్టెన్​ బావుమా(0), రైలీ రోసో (0), డేవిడ్​ మిల్లర్​ (0), స్టబ్స్​ (0) ఉన్నారు. ఈ వికెట్లలో అర్శదీప్​ సింగ్ 3, దీపక్​ చాహార్​కు 2 దక్కాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement