Monday, April 29, 2024

Breaking: భారత త్రివిధ దళాధిపతి(సీడీఎస్​)గా చౌహాన్‌​ నియామకం.. బిపిన్ రావ‌త్ స్థానం భ‌ర్తీ!

భారత తదుపరి త్రివిధ దళాధిపతి (సీడీఎస్​)గా అనిల్ చౌహాన్‌ని నియ‌మించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దివంగ‌త జ‌న‌ర‌ల్‌ బిపిన్ రావ‌త్ స్థానంలో చౌహాన్‌ని నియ‌మిస్తున్న‌ట్టు స‌మాచారం. కాగా, తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మృతిచెందిన విష‌యం తెలిసింది. అప్ప‌టి నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement