Saturday, May 4, 2024

3rd Test : ముగిసిన మొద‌టి రోజు ఆట‌.. ఆసీస్ స్కోరు 156/4

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో మొద‌టి రోజు ఆట ముగిసింది. అయితే మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా జ‌ట్టు 156 ప‌రుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ హ్యాండ్స్ కాంబ్ 7 ప‌రుగులు, కామెర‌న్ గ్రీన్ 6 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 47 పరుగుల లీడ్ లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement