Tuesday, May 14, 2024

2nd Test: లంచ్ బ్రేక్… ఆసీస్ స్కోరు.. 94/3

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఆస్ట్రేలియా జ‌ట్టు 94 ప‌రుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఖ‌వాజా 50 ప‌రుగులు, ట్రావిస్ హెడ్ ఒక ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement