Wednesday, May 1, 2024

2nd Test: ముగిసిన రెండో రోజు ఆట ఆసీస్ స్కోరు 61/1

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు మొద‌టి ఇన్నింగ్స్ 262 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జ‌ట్టు రెండో రోజు ఆట ముగిసే స‌మయానికి ఒక వికెట్ న‌ష్ట‌పోయి 61 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ట్రావిస్ హెడ్ 39 ప‌రుగులు, ల‌బూషేన్ 16 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు. దీంతో ఆసీస్ జ‌ట్టు 62 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement