Sunday, April 28, 2024

Kavya Thapar: ఒక రోజూ రెండు మూవీలు… గ్లామ‌ర్ డోస్ పెంచేసిన కావ్య‌…

ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్య థాపర్‌. మోడలింగ్‌ లో రాణించడం ద్వారా సినిమా ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకోవాలని విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది.

అయితే సౌత్‌ లో ఈ అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా ఆధరణ దక్కించుకోలేక పోతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ అమ్మడికి మాస్ మహారాజా రవితేజ కు జోడీగా ఈగల్ లో నటించే అవకాశం దక్కింది. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈగల్‌ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు గాను రీ షెడ్యూల్‌ చేసిన విషయం తెల్సిందే.

ఫిబ్రవరి 9న ఈగల్ సినిమాతో పాటు సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రాబోతున్నాయి. దీన్ని ఉప‌యోగించుకునేందుకు కావ్య గ్లామ‌ర్ షోకి తెర‌లేపింది.. తాజాగా సోష‌ల్ మీడియాలో బ్లాక్ పుల్ టాప్ లో అందాలు ఆర‌బోసింది.

- Advertisement -

పొడుగు సుంద‌ర బ్యూటీ థైస్ ను బాగానే ఎలివేట్ చేసింది.. ఈ ఫోటోలు ఇప్పుడ వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement